EC Instructions on Postal Ballot Counting
ఆంధ్ర ప్రదేశ్ :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. RO సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
ఫామ్ 13-A పై RO సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని, RO సంతకం, బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలంది.
ఫామ్ 13-Aలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవచ్చని పేర్కొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App