WhatsApp Image 2024 08 17 at 19.00.19
East West under Godavarikhani Sub-Division
మార్కండేయ కాలనీ పీజీ సెంటర్ సెక్షన్లలో జూనియర్ లైన్మెన్ గా ఉద్యోగం చేస్తున్న కి అసిస్టెంట్ లైన్మెన్ గా ప్రమోషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్
ఈ కార్యక్రమంలో ఏడి ఈ అడిచర్ల శ్రీనివాస్, ఏఈ ఎస్ హరీష్, మహిపాల్ రెడ్డి, సంపత్ పాల్గొని అభినందనలు తెలియజేశారు.
1104 UNION మంథని డివిజన్ పరిధిలో ఉన్న 1104-యూనియన్ సభ్యులందరికీ జూనియర్ లైన్మెన్ నుండి అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.
జిల్లా అధ్యక్షులు కొవ్వూరు వెంకటరాజం., మంథని డివిజన్ ప్రెసిడెంట్ పూర్ణచందర్ మంథని డివిజన్ సెక్రెటరీ రఘుపతి రెడ్డి .పెరటి ,డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్న మరియు అడిషనల్ సెక్రటరీ మహంకాళి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
