
తేదీ : 30/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించడం జరిగింది.6 జిల్లాల్లో ని ,37 మండలాల్లో తీవ్ర,14 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు ఉన్నాయని తేల్చింది.
జిల్లాలు. ప్రకాశంలో 17, కర్నూల్. లో 10, నంద్యాలలో 5, అనంతపురంలో 7 , వైయస్సార్ కడపలో 10, సత్య సాయిలో 2 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయంది. రబీలో క్షేత్రస్థాయి వివిధ అంశాల ఆధారంగా పరిస్థితులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
