జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 19/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , డ్రోన్ టెక్నాలజీ వినియోగించి అత్యంత తక్కువ సమయంలో నేరస్తులను పట్టుకునే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. జిల్లా పోలీస్ కార్యాలయం జరిగినటువంటి సమావేశంలో అవంతి పిట్స్ అధినేత ఇంద్ర కుమార్ రూపాయలు ఎనిమిది లక్షలు విలువైన అత్యాధునిక డ్రోన్ ను జిల్లా పోలీస్ శాఖకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Drone gift to police

You cannot copy content of this page