శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత.
ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన డైమండ్స్, విదేశీ కరెన్సీ స్వాధీనం.
అత్యంత విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ.
చాక్లెట్ వెపర్స్‌లో డైమండ్స్ పెట్టి తీసుకొచ్చిన ప్రయాణికుడు.


