జూలై 13, 2026
TRINETHRAM NEWS
Dr. Yekula Raja Rao wishes

Dr. Yekula Raja Rao : దేవరకొండ డివిజన్ జూన్ 10, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు పున్న కైలాస్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ డా. యేకుల రాజారావు నల్లగొండలోని వారి నివాసంలో.బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. రాజారావు పున్న కైలాస్ నేత కి పుస్తకాలను బహుకరించి, ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లింగయ్య బోయిని చంద్రమౌళి, యేకుల సురేష్, పంబాల పర్వతాలు తదితరులు పాల్గొని పున్న కైలాస్ నేత కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page