
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 22 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి వెంగళరావు నగర్, లో డి. ఆర్, విశ్వదయ సేవా సమితి ఆధ్వర్యంలో కావలి వెంగళరావు నగర్ లోని తమ కార్యాలయంలో 60 మంది నిరుపేద వృధ్ధులకు 60 వేలు విలువ చేసే బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణి చేశారు.
ఈకార్యక్రమంలో కావలి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పి.పద్మావతి,విశ్వోదయ రెక్టార్ దొడ్లవినయ్ కుమార్ రెడ్డి, సేవాసమితి డైరెక్టర్ కూనం తాతిరెడ్డి , సభ్యులు నల్లూరు రామకృష్ణ , సతీష్ సింగ్,జవహర్ భారతి బి.యస్.సి నర్సింగ్ కాలేజ్ అధ్యాపకులు భాగ్యలక్ష్మి, మౌనిక గ్రేసి, విద్యార్థులు పాల్గొని తమ సేవలు అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
