Donate Chairs : అంగన్వాడి విద్యార్థులకు కుర్చీలు డొనేట్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చిట్యాల్ అంగన్ వాడి విద్యార్థులకు చిట్యాల గ్రామనికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు గడ్డమిది రాజు కుమార్తె పుట్టినరోజు సందర్బంగా అంగన్ వాడి విద్యార్థులకు కుర్చీలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇ కార్యక్రమంలో పాలొగ్గన పరిగి బి ఆర్ స్ పార్టీ నాయకులు. మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ రెడ్డి పరిగి మాజీ మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్ మాజీ పి ఏ సి స్ మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ జేఏసీ రవి సయ్యద్ పల్లి రాములు చిట్యాల గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Donate chairs to Anganwadi students

You cannot copy content of this page

Scroll to Top