Trinethram News : తైవాన్‌పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసని ట్రంప్ వ్యాఖ్యలు.. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఈ విషయం బాగా అర్థమవుతుందన్న ట్రంప్.. జిన్‌పింగ్‌తో భేటీ జరిగిన వేళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా అధికారులు తైవాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకున్నారని వెల్లడించిన ట్రంప్..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


