జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 27 at 16.19.20

TRINETHRAM NEWS

TNTUC does not matter to the ownership of the series of accidents

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం1 సింగరేణిలో బొగ్గు గనులలో, రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా యాజమాన్యానికి ఏ మాత్రం పట్టింపు లేదని టిఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఎడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 11వ గని కార్మికుడు విధులకు వెళ్లే సమయంలో ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.

కార్మికుడికి సీరియస్ గా ఉందని సింగరేణి హాస్పిటల్ వారు కరీంనగర్ కి రిఫర్ చేశారు. సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌకర్యం కల్పించాలని, 11ఇంక్లైన్ కు పోవటానికి పాత రోడ్డు తెరిపించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. కార్మికునికి మెరుగైన వైద్యం కోరకు హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంపి వారిని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఇట్లు కే నిమ్మకాయ ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాల్ రిసీవ్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, పెగడపల్లి రాజనర్సు టి ఎన్ టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీసు ఇంచార్జ్ తదితరులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TNTUC does not matter to the ownership of the series of accidents

You cannot copy content of this page