WhatsApp Image 2024 02 15 at 17.47.51
Trinethram News : సూర్యాపేట జిల్లా :
సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పిడిఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు
నలుగురు నిందితుల అరెస్ట్ ఒకరు పరారి
నిందితుల వద్ద నుండి ఒక లారీ మూడు అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం రిమాండ్ కుతరలింపు..
