Certificates of Appreciation : పాఠశాలలకు ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. పాఠశాల పరిసరాల పారిశుధ్యం,రక్షిత తాగునీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, మొక్కలను నాటి పెంచడంలో మెరుగైన పని తీరు కనబరిచిన జిల్లాలోని 8 పాఠశాలలకు ఎస్ హెచ్ వి ఆర్
స్వచ్ ఇవ్వమని హరీర్హ విద్యాలయం రేటింగ్ ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ .ప్రతీక్ జైన్ ,జిల్లా విద్యాశాఖ అధికారిణి గౌ.రేణుకాదేవి అందజేశారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికపై వికారాబాద్ మండలం నుండి ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-ఆలంపల్లి ఉర్దు మీడియం, ప్రాథమిక పాఠశాల-గొట్టిముక్ల,ప్రాథమికోన్నత పాఠశాల-ధన్నారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు N.బాబుసింగ్, శ్రీనివాస్, అన్వరుద్దీన్ లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకాదేవి సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector presents certificates of appreciation to schools

You cannot copy content of this page

Scroll to Top