TRINETHRAM NEWS

పాడేరులో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ “జాతీయ జెండా” ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో 76 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తలారి సింగి సిహెచ్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ కవాతుతో విద్యార్థుల నుంచి గౌరవ వేతనం స్వీకరించారు. ఐ. టి. డి.ఏ, ప్రాజెక్ట్ అధికారి అభిషేక్, ఎస్పి అమిత్ బర్దర్ పాల్గొన్నారు. వివిధ శాఖల స్టాల్స్ నిర్వహించారు. ప్రత్యేక వాహనంతో కలెక్టర్ సంచరిస్తూ ఉద్యోగులకు అభివాదం తెలిపారు. మరియు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సన్మానం చేశారు. స్కూల్ క్రీడా ప్రాంగణం అంతా విద్యార్థిని, విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 76 వ గణతంత్ర దినోత్సవం పండగ వాతావరణంలా రంగ,రంగ వైభవంగా జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App