తేదీ : 20/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ఎమ్మెల్యే అంజి బాబు ప్రారంభించారు. అన్ని దానాల కెల్లా విద్యా దానం ఎంతో గొప్పదని పులపర్తి. రామాంజనేయులు అనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాలోని పేద విద్యార్థులకు లక్ష యాభై వేలు పుస్తకాలను అందించడం గొప్ప విశేషం అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


