
నగరి త్రినేత్రం న్యూస్. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం ను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో గుండ్రాజుకుప్పo పంచాయతీ లొ ఉన్న కూటమి ప్రభుత్వ కార్య కర్తలు D. లక్ష్మి పతి రాజు,s. ధనుo జయ రాజు,D. ఉమ పతి రాజు,s. శుభ్ర మన్న్యం రాజు, c. రవి రాజు,s. కిషోర్ రాజు, మరియు జన సేన యువకులు k. నవీన్ యాదవ్,c. చి రoజీవ రాజు, మరియు బి జె పీ , రాజ్ దొరై తది తరులు కలసి విజయవంతంగా పంపిణీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
