అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ
Trinethram News : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండా గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు నోట్‌బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిల్వరెడ్డి, బాణాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ, షేక్ జానీ, అంగన్వాడి టీచర్ జయ భారతి, సూరేపల్లి జ్ఞానరత్నం, పల్లెపొంగు భూషణం ( కండక్టర్), అమరబోయిన నవీన్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, మాజీ ఉపసర్పంచ్ సూర్యం, బానోతు పవన్, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App