WhatsApp Image 2024 02 20 at 08.22.55
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 20 at 08.22.55
Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు.
22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు.
మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page