
Distribution Clay Vinayaka Idols : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 10; జిల్లా కేంద్రమైన భీమవరంలో జైత్ర మీడియా సొల్యూషన్స్, వెస్ట్ బెర్రీ పాఠశాల, అదేవిధంగా భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఐదువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా శాసనసభ్యులు రామాంజనేయులు , రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదగా పంపిణీ చేశారు.
ప్రతి ఏడాది వేలాది విగ్రహాలు అందించడం అభినందనీయమని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వాళ్లు పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe