కుళ్ళిన పళ్ళు పూలు కూరగాయల నుంచి, కంపోర్ట్ ఎరువుల తయారీ, సహకరించండి
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తూర్పుగోదావరి జిల్లా. కడియం మండల పరిషత్ ఎంపీపీ , ఆఫీసులో జరిగిన సమావేశానికి మండల అధ్యక్షులు ఎలుగుబంటి ప్రసాద్, కంపోర్టు ఎరువు కాంట్రాక్టర్ నాగేంద్ర , ఆంజనేయ పూల రైతు వర్తక సంఘం అధ్యక్షులు నాగులపల్లి వీరబాబు ఉపాధ్యక్షులు పాఠం చేట్టిశివరాం మండలంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు మొదలగు వారు పాల్గొన్నారు ఈ సమావేశం ముఖ్యాంశం పాడైన పువ్వుల నుండి పాడైన ఆహార పదార్థాల నుండి పాడైన కూరగాయల నుండి కంపోర్టు ఎరువు తయారు చేసుకుంటూ ఆ ఎరువు రైతులకు అనుకూలమైన ధరకు ఇప్పించుకొనుటకు కృషి చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


