
త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి థామస్ ను అసెంబ్లీ ప్రాంగణంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సంధాని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలని ఎమ్మెల్యే డాక్టర్ వి థామస్ను సందాని కోరారు. జీడి నెల్లూరు నియోజకవర్గంలోని మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు డిమాండ్ చేయాలని ఎమ్మెల్యే ను కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
