జూలై 7, 2026

capture 1563556378

TRINETHRAM NEWS

Trinethram News : 10th Jan 2024 : హైదరాబాద్‌

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90 శాతం.

బైక్‌ చలాన్ల పై 80 శాతం.

ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం.

లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్.

You cannot copy content of this page