జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 28 at 16.15.30

TRINETHRAM NEWS

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎన్.వాణి. కలిసి

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఓ.టి. టెక్నీషియన్లకు వేతన సవరణ చేసి వారికి 22,750 జీతం ఇవ్వాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మరియు జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య ఆధ్వర్యంలో లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఓటి టెక్నీషియన్లు లేదా ఓ టీ అసిస్టెంట్స్ రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ప్రస్తుతం 19500 వేతనం వస్తుంది కావున వాళ్లందరికీ క్యాడర్ ఫిక్స్ చేసి బేసిక్ పే వేతనం 22,750 తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page