Ration Dealers Association : డిండి మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యములో తహసీల్దార్ గార్కి సన్మానం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 19 త్రినేత్రం న్యూస్. డిండి మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హన్మంతు శ్రీనివాస్ గౌడ్ కు నేడు గుండ్లపల్లి మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యములో శాలువాతో సన్మానించడము జరిగినదని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షులు బి శ్రీను, బి వెంకటయ్య, ఎదుర్ల ఆనంద్, మూడవత్ రవి, కే శ్రీను, ఎలిజబెత్ రాణి, ఎం.జగన్, ఆర్ జగన్, గణేష్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi Mandal Ration Dealers

You cannot copy content of this page

Scroll to Top