National Health Mission : 4వ తరగతి ఉద్యోగులకు వేతనాలు పెంచి వేతన సవరణ చేయాలి

TRINETHRAM NEWS

హైదరాబాద్ జిల్లా19 జులై: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలి… నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం 60 జీవో ప్రకారం 15,600 వెంటనే చెల్లించాలనీ, తెలంగాణ రాష్ట్రంలో 4వ తరగతి ఉద్యోగులు వివరాలు అనగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఎం.వో అసిస్టెంట్, వాచ్మెన్, స్వీపర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంటిజెంటీ వర్కర్, ఎస్.ఎన్.సి.యు సపోర్టింగ్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ గార్డ్, మాతా శిశువు సంరక్షణ కేంద్రంలో సెక్యూరిటీ గార్డ్స్ మొదలగు వారి వేతనాలు పెంచాలనీ ఈరోజు మీడియా ద్వారా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Salary revision should be

You cannot copy content of this page

Scroll to Top