అమెరికా యూనివర్సిటీ నుండి పట్టా పొందిన దిండి యువకుడు
డిండి త్రినేత్రం న్యూస్.
దిండి పట్టణానికి చెందిన చేరుపల్లి శివకుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీ కాన్కోడియా యూనివర్సిటీ నుండి పట్టా పొందినాడు..
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్దలు అతనికి శుభాకాంక్షలు తెలిపినారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App