Tribal Morcha : డిండి ఐ బి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి

TRINETHRAM NEWS

బి జె పి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు డా, కళ్యాణ్ నాయక్.

డిండి (గుండ్లపల్లి) జూన్ 18 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామ ఐబి భూముల విషయమై* జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కి బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా.. కళ్యాణ్ నాయక్ ఐబి భూములకు వెంటనే పట్టాలు ఇప్పించాలని గతంలో బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా రెవిన్యూ ఉన్నతాధికారులతో ఇయరింగ్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన జాతీయ ST కమిషన్ సభ్యులు వారం పది రోజులలొ రెవిన్యూ ఉన్నతధికారులతో ఇరిగేషన్ అధికారులతో డిండి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్య సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi IB lands should

You cannot copy content of this page

Scroll to Top