TRINETHRAM NEWS

పొగ మంచు కారణంగా గాలిలోనే చెక్కర్లు కొడుతున్న విమానాలు..

మంచు కారణంగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గాలిలోనే 5 సార్లు తిరిగిన బెంగళూరు విమానం, 8 సార్లు గాలిలోనే తిరిగిన ఢిల్లీ విమానం.

మంచు తెరిపనివ్వడంతో రన్వే పై ల్యాండ్ అయిన విమానాలు.