జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 8.29.59 PM

TRINETHRAM NEWS

ఇందిరాపార్కు ధర్నా చౌక్@ హైదరాబాద్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి 141 మంది ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాకు హాజరైన డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, మధు యాష్కీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, హనుమంతు రావు గారు, మల్లు రవి గారు, ఎమ్మెల్యేలు మొదలగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న…..
మీ
డాక్టర్ లోకేష్ యాదవ్

టీపీసీసీ మెంబర్
టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ & స్ట్రాటజీ కమిటీ మెంబర్

You cannot copy content of this page