WhatsApp Image 2024 01 20 at 9.02.56 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 20 at 9.02.56 AM
తిరుమల
16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు,
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు
శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు.

You cannot copy content of this page