శనివారం తిరుమలలో పోటెత్తిన భక్తులు

TRINETHRAM NEWS

Devotees thronged Tirumala on Saturday

Trinethram News : మే 25
కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు..

శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శ నం కోసం 20 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి.

నిన్న 70,668 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38036 మంది తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devotees thronged Tirumala on Saturday

You cannot copy content of this page

Scroll to Top