Devarakonda MLA : నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ (చింతపల్లి)ఆగష్టు 16 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామానికి చెందిన గుర్రం సుందరయ్య – ఈదమ్మ గార్ల కుమారుడు గుర్రం పవన్ – శరణ్య ల వివాహ మహోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని చంపాపేట్ విజయ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుక మహోత్సవ కార్యక్రమంలోఎం ఎల్ ఏ బాలు నాయక్ పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి, కాంగ్రెస్ చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం,మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Devarakonda MLA blessed

You cannot copy content of this page

Scroll to Top