దేవరకొండ డివిజన్ నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఏఎస్పి మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె అదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. దేవరకొండ నియోజకవర్గం లో సమర్ధవంతంగా విధులు నిర్వహించి ప్రజల మరియు పై అధికారుల మన్నలను పొందారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


