Deputy CM Bhatti : విద్యుత్ ఉద్యోగులకు DA ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TRINETHRAM NEWS

Trinethram News : విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలి .. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి .. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబం .. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం DA .. 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం.. పెంచిన డీఏ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి

  • భట్టి విక్రమార్క

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy CM Bhatti Vikramarka

You cannot copy content of this page

Scroll to Top