Trinethram News : పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు, తన పింఛనులో నుంచి డబ్బులు పొగు చేసి రూ.27,000 విలువైన గరగను పవన్ కళ్యాణ్ విజయం కోసం వేగులమ్మ తల్లికి సమర్పించారు. ఆమె కోరికను గౌరవించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆమెను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి భోజనం చేయించి, చీరతో పాటు రూ.1 లక్ష నగదు అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


