Delivery Boy Absconds : డెలివరీ బాయ్ పరారీ

TRINETHRAM NEWS
Delivery boy absconds

Delivery Boy Absconds : విశాఖపట్నం జిల్లా : మార్చి 28 : (త్రినేత్రం న్యూస్); విశాఖలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ బాయ్ అప్పారావు ముప్పై సిలిండర్లతో పరారయ్యాడు. చిన్న గంట్యాడ ఏజెన్సీలో పనిచేస్తున్న ఆయన కస్టమర్ల నుంచి ముందే ఓటిపి తీసుకుని దారుణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై గ్యాస్ ఏజెన్సీ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా ఆ అప్పారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top