Independence Day : పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబవుతున్న ఢిల్లీ

TRINETHRAM NEWS

Trinethram News : దేశ రాజధాని ఢిల్లీ 79వ స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఢిల్లీలో పంద్రాగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎర్రకోట వద్ద బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Delhi gearing up for Independence Day

You cannot copy content of this page

Scroll to Top