Death Toll : సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 37కి చేరిన మృతుల సంఖ్య

TRINETHRAM NEWS

Trinethram News : మరో 35 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. లభించని 27 మంది ఆచూకీ, కొనసాగుతున్న గాలింపు చర్యలు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Death toll in Sangareddy

You cannot copy content of this page

Scroll to Top