TRINETHRAM NEWS

Trinethram News : ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. మరికొందరి పరిస్థితి విషమం. పేలుడు ధాటికి కూలిన షెడ్లు. మృతులు సామర్లకోట వాసులు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు. బాధితుల పరిస్థితిపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Death toll in Anakapalle