IMG 20241102 WA0031
BC డిక్లరేషన్ అమలు చేసి బీసీల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాం : డీసీసీ అధ్యక్షులు T.రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ఈరోజు వికారాబాద్ లోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో డీసీసీ అధ్యక్షులు, పరిగి శాసనసభ్యులు T. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బీసీ కుల గణన అంశాలపై జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందిఈసమావేశంలోశాసనమండలి విప్ పట్నం.మహేందర్ రెడ్డి, తాండూర్ MLA B. మనోహర్ రెడ్డి, మాజీ MLC యాదవ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
