TRINETHRAM NEWS

Dates of all camps in Karimnagar

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జులై, ఆగస్టులో నిర్వహించే సదరం శిబిరం తేదీలను అధికారులు మంగవారం ప్రకటించారు. జులై 3, ఆగస్టు 6న ఆర్థో, జులై 9, ఆగస్టు 13న మానసిక రోగులు, జులై 15, ఆగస్టు 20న కంటి చూపు, జులై 23, ఆగస్టు 27న చెవికి సంబంధించిన సదరం శిబిరాలు ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 29న ఉదయం 11. 30 గంటల నుంచి మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dates of all camps in Karimnagar