TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లో వాటర్ ట్యాంకర్ ల రిపేర్లకు బిల్లులు మాత్రం బాగానే పెడుతారు కానీ ట్యాంకర్లకు తుట్లు మాత్రం అలానే ఉంటాయి రోడ్డు పై వెళుతున్న వాటర్ ట్యాంకర్ నుండి వృధా గా పోతున్న నీరు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Damage to municipal tankers