
పర్యవేక్షణలో సీఎం యోగి
Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, సంగమతీరంతోపాటు హనుమాన్ మందిరం ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ప్రయాగ్జ్లోనే ఉన్నారు. ఈయన కూడా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
