జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 10 at 10.30.21 PM

TRINETHRAM NEWS

Trinethram News : Guntur : 10-02-2024
గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి మృతి చెందిన 16 సంవత్సరాల పద్మ అనే మహిళ.. ఈ సందర్భంగా చనిపోయిన మహిళా కుటుంబానికి ఎక్స్ గ్రేషియో చెల్లించాలని, అదేవిధంగా చికిత్స తీసుకుంటున్న మిగత 18 బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో సరఫర చేస్తున్న తాగునీరు తాగి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఎం నగర కార్యదర్శి కె. నలని కాంత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, AISF జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ తదితరులు….

You cannot copy content of this page