WhatsApp Image 2023 12 12 at 12.17.44 PM
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాదులోని వారినివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన
కేశినేని శివనాద్( చిన్ని)
చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో
తెలుగుదేశం పార్టీకి మరియు శ్రేణులకు
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా అభినందించిన కేశినేని చిన్ని..
పార్లమెంటు పరిధిలో చిన్ని చేస్తున్న సేవలు అన్నా క్యాంటీన్లు మెడికల్
క్యాంపులు
ఇతర సేవా కార్యక్రమాలను అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ ..
వన సమారాధనల పేరిట ఇతర కార్యక్రమాలతో జనసేన టిడిపి కలసి ప్రయాణం చేస్తున్న వైనాన్ని వివరించిన చిన్ని..
ఉద్దానం కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా
చంద్రబాబు గారి ఆదేశాల మేరకు
పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో
కిడ్నీ బాధితులకు చేసిన సేవలను వివరించిన చిన్ని..
ఏ కొండూరు మండలంలోని తండాలను పర్యటించి బాధితులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరిన చిన్ని..
