జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 02 at 19.17.25

TRINETHRAM NEWS

Couple of cyber criminals arrested for looting crores of money

Trinethram News : Tamilnadu Sep 02, 2024,

అన్‌లైన్‌లో దేశ వ్యాప్తంగా ప్రజల నుండి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు సైబర్‌ నేరగాళ్ళను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సొమవారం అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు చెక్కు బుక్కులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లను, సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. తాంబరం పట్టణానికి చెందిన జసిల్‌, ప్రీతి ఈ ఇద్దరు సైబర్‌ నిందితులని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Couple of cyber criminals arrested for looting crores of money

You cannot copy content of this page