జూలై 13, 2026
TRINETHRAM NEWS
Couple Commits Suicide

Couple Commits Suicide : త్రినేత్రం న్యూస్ : వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. పాపయ్య పేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు గురువారం రాత్రి రైలు కిందపడి చనిపోయారు.

వీరి మరణ వార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై రైల్వే పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page