జూలై 7, 2026

WhatsApp Image 2025 01 05 at 21.22.47

TRINETHRAM NEWS

డిప్యూటీ సీఎం కాన్వాయ్కి ప్రమాదం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.

ఆదివారం ఆయన వరంగల్ కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద కాన్వాయ్ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో భయటపడ్డారు.

ప్రాణపాయం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page