KTR : KLSR కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలి
Trinethram News : Feb 04, 2026, తెలంగాణ : వెంటనే KLSR కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాడ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా నిలిపివేయాలన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశించిన విచారణ పూర్తయ్యే దాక ఈ కంపెనీకి ఇంకో వర్క్ ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అన్నిటికన్నా మించి KLSR ఫ్రాడ్ మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI, SFIO లేదా ED ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

