జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ కార్యదర్శి గజ్జెల రాకేష్ కుమార్తె దీక్షిత నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, AMC వైస్ చైర్మన్ కణితి సత్యనారాయణ మరియు ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, గాడి తిరుపత రెడ్డి, శనగపాటి రవి, ముదిగొండ శివ, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress Party Mandal leaders

You cannot copy content of this page