Constable Commits Suicide : మనస్తాపం తో కానిస్టేబుల్ ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్వర్ణపాక రాంబాబు (30) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుండి తొలగించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Constable commits suicide

You cannot copy content of this page

Scroll to Top